- శ్రీ అరుణగిరినాథర్ వారి
- భక్తి గీతం: ముత్తై తరు
- రాగం: గౌళ
- Aa:S R1 M1 P N3 S
- Av: S N3 P M1 R1 G3 M1 R1 S
- తాళం: చాపు
- రచయిత: అరుణగిరినాథర్
- భాష: తమిళం
అరుణగిరినాథర్ వారి భక్తి గీతం
ముత్తై తరు సాహిత్యం
ముత్తైత్తరు పత్తిత్ తిరునగైఅత్తిక్కిరై సత్తిచ్ చరవణముత్తిక్కోరు విత్తుక్ గురుపర ..ఎనవోదుమ్ముత్తైత్తరు పత్తిత్ తిరునగైఅత్తిక్కిరై సత్తిచ్ చరవణముత్తిక్కోరు విత్తుక్ గురుపర ..ఎనవోదుమ్
ముక్కట్పర మర్కుచ్ చురుదియిన్ముర్పట్టదు కర్పిత తిరువరుమ్ముప్పత్తుము వర్క్కత్ తమరరుమ్ .. అడిబేణప్ముక్కట్పర మర్కుచ్ చురుదియిన్ముర్పట్టదు కర్పిత తిరువరుమ్ముప్పత్తుము వర్క్కత్ తమరరుమ్ .. అడిబేణప్
పత్తుత్తలై తత్తక్ కణైతొడుఒత్తైక్కిరి మత్తైప్ పొరుదోరుపట్టప్పగల్ వట్టత్ తిగిరియిల్ .. ఇరవాగప్పత్తుత్తలై తత్తక్ కణైతొడుఒత్తైక్కిరి మత్తైప్ పొరుదోరుపట్టప్పగల్ వట్టత్ తిగిరియిల్ .. ఇరవాగప్
పత్తర్కిర దత్తైక్ కడవియ
పచ్చైప్పు యల్మెచ్చత్ తగుపొరుళ్
పచ్చత్తొడు రచ్చిత్ తరుళ్వదుమ్ … ఒరునాళే
పత్తర్కిర దత్తైక్ కడవియ
పచ్చైప్పు యల్మెచ్చత్ తగుపొరుళ్
పచ్చత్తొడు రచ్చిత్ తరుళ్వదుమ్ … ఒరునాళే
తిత్తిత్తెయ ఒత్తప్ పరిపుర
నిర్త్తప్పదమ్ వైత్తుప్ పయిరవి
తిక్కొట్కన డిక్కక్ కలుగుడు … కలుదాడత్
తిత్తిత్తెయ ఒత్తప్ పరిపుర
నిర్త్తప్పదమ్ వైత్తుప్ పయిరవి
తిక్కొట్కన డిక్కక్ కలుగుడు … కలుదాడత్
తిక్కుప్పరి అట్టప్ పయిరవర్
తొక్కుత్తోగు తొక్కుత్ తొగుతొగు
సిత్రప్పవు రిక్కుత్ త్రిగడగ ….. ఎనవోదక్
తిక్కుప్పరి అట్టప్ పయిరవర్
తొక్కుత్తోగు తొక్కుత్ తొగుతొగు
సిత్రప్పవు రిక్కుత్ త్రిగడగ ….. ఎనవోదక్
కొత్తుప్పరై కొట్టక్ కళమిసై
కుక్కుక్కుగు కుక్కుక్ కుగుకుగు
కుత్తిప్పుదై పుక్కుప్ పిడియెన … ముదుగూగై
కొత్తుప్పరై కొట్టక్ కళమిసై
కుక్కుక్కుగు కుక్కుక్ కుగుకుగు
కుత్తిప్పుదై పుక్కుప్ పిడియెన … ముదుగూగై
కొట్పుత్తెళ నట్పుత్ రవుణరై
వెట్టిప్పలి యిట్టుక్ కులగిరి
కుత్తుప్పడ వొత్తుప్ పొరవల … పెరుమాళే…
కొట్పుత్తెళ నట్పుత్ రవుణరై
వెట్టిప్పలి యిట్టుక్ కులగిరి
కుత్తుప్పడ వొత్తుప్ పొరవల … పెరుమాళే…
ముత్తైత్తరు పత్తిత్ తిరునగై
అత్తిక్కిరై సత్తిచ్ చరవణ
ముత్తిక్కోరు విత్తుక్ గురుపర ..ఎనవోదుమ్
ముత్తైత్తరు పత్తిత్ తిరునగై
అత్తిక్కిరై సత్తిచ్ చరవణ
ముత్తిక్కోరు విత్తుక్ గురుపర ..ఎనవోదుమ్
ముక్కట్పర మర్కుచ్ చురుదియిన్
ముర్పట్టదు కర్పిత తిరువరుమ్
ముప్పత్తుము వర్క్కత్ తమరరుమ్ .. అడిబేణప్
ముక్కట్పర మర్కుచ్ చురుదియిన్
ముర్పట్టదు కర్పిత తిరువరుమ్
ముప్పత్తుము వర్క్కత్ తమరరుమ్ .. అడిబేణప్
పత్తుత్తలై తత్తక్ కణైతొడు
ఒత్తైక్కిరి మత్తైప్ పొరుదోరు
పట్టప్పగల్ వట్టత్ తిగిరియిల్ .. ఇరవాగప్

ముత్తై తరు తెలుగు అనువాదం
ముత్తైత్తరు పత్తిత్ తిరునగైఅత్తిక్కిరై సత్తిచ్ చరవణముత్తిక్కోరు విత్తుక్ గురుపర ..ఎనవోదుమ్తెలుగు అనువాదందేవసేన పతివి, ముత్యాల వంటి చక్కని చిరునవ్వు, అందమైన పళ్ళు కలవాడివి
అయిన ఓ కుమారస్వామి! చేతిలో శక్తి ఆయుధాన్ని (శక్తివేల్‌ను) ధరించిన
శరవణభవుడివి నీవే! జీవులకు మోక్షాన్ని ప్రసాదించే
ఆదిగురువువి, ఓ సద్గురు దేవా!
ముక్కట్పర మర్కుచ్ చురుదియిన్ముర్పట్టదు కర్పిత తిరువరుమ్ముప్పత్తుము వర్క్కత్ తమరరుమ్ .. అడిబేణప్
తెలుగు అనువాదం
ముక్కంటి అయిన ఆ పరమశివుడికే ప్రణవ మంత్రమైన 'ఓం' కార రహస్యాన్ని
ఉపదేశించిన జ్ఞానమూర్తివి నీవే! బ్రహ్మ, విష్ణువులతో పాటు
ముప్పై ముక్కోటి దేవతలందరూ ఎంతో వినయ భక్తులతో
నీ పాద పద్మాలను సేవించారు.
పత్తుత్తలై తత్తక్ కణైతొడు
ఒత్తైక్కిరి మత్తైప్ పొరుదోరు
పట్టప్పగల్ వట్టత్ తిగిరియిల్ .. ఇరవాగప్తెలుగు అనువాదం
పది తలల రావణాసురుడిని రూపుమాపినవాడు, మందర పర్వతాన్ని
మోసి క్షీర సాగర మథనానికి తోడ్పడినవాడు, అలాగే తన చక్రాయుధ
మహిమతో పగటి వెలుతురును రాత్రి చీకటిగా
మార్చినవాడు అయిన ఆ శ్రీమహావిష్ణువు.
పత్తర్కిర దత్తైక్ కడవియ
పచ్చైప్పు యల్మెచ్చత్ తగుపొరుళ్
పచ్చత్తొడు రచ్చిత్ తరుళ్వదుమ్ … ఒరునాళే
తెలుగు అనువాదం
పార్థుడికి (అర్జునుడికి) రథసారథిగా నిలిచినవాడు,
మేఘశ్యామల వర్ణంతో శోభిల్లే ఆ శ్రీమహావిష్ణువు సైతం అత్యంత గౌరవించే
పరమ పవిత్రమైన తత్వమా! నన్ను కరుణించి కాపాడు.
తిత్తిత్తెయ ఒత్తప్ పరిపుర
నిర్త్తప్పదమ్ వైత్తుప్ పయిరవి
తిక్కొట్కన డిక్కక్ కలుగుడు … కలుదాడత్
తెలుగు అనువాదం
భైరవీ దేవి పాదాల నూపురాలు ఘల్లుఘల్లున ధ్వనిస్తుండగా,
ఎనిమిది దిక్కులు కంపించిపోయేలా ఆమె భీకరమైన
రౌద్ర నాట్యం చేసింది. ఆ సమయంలో గద్దలు,
భూతగణాలు సైతం ఆమెతో జతకలిసి నృత్యం చేశాయి.
తిక్కుప్పరి అట్టప్ పయిరవర్
తొక్కుత్తోగు తొక్కుత్ తొగుతొగు
సిత్రప్పవు రిక్కుత్ త్రిగడగ ….. ఎనవోదక్
తెలుగు అనువాదం
ఆయా దిక్కులను రక్షించే అష్టభైరవులు కూడా
వారందరితో కలిసి నాట్యం చేశారు.
కొత్తుప్పరై కొట్టక్ కళమిసై
కుక్కుక్కుగు కుక్కుక్ కుగుకుగు
కుత్తిప్పుదై పుక్కుప్ పిడియెన … ముదుగూగై
తెలుగు అనువాదం
యుద్ధరంగం నుండి వినిపించే డప్పుల మోతలు,
ఇతర రణభేరి శబ్దాలు ఆ రౌద్ర రూపాన్ని మరింతగా ఉధృతం చేశాయి.
కొట్పుత్తెళ నట్పుత్ రవుణరై
వెట్టిప్పలి యిట్టుక్ కులగిరి
కుత్తుప్పడ వొత్తుప్ పొరవల … పెరుమాళే…
తెలుగు అనువాదం
శత్రువులైన ఆ అసురులను కక్షతో, పగతో సంహరించడానికి
నీవే ముందుండి నడిపించావు.. ఓ పెరుమాళే(ఇక్కడ మురుగన్ స్వామి
మరియు పెరుమాళ్ ఇద్దరూ ఒక్కటేనని కవి భావించారు).
ముత్తైత్తరు పత్తిత్ తిరునగై
అత్తిక్కిరై సత్తిచ్ చరవణ
ముత్తిక్కోరు విత్తుక్ గురుపర ..ఎనవోదుమ్
తెలుగు అనువాదం
దేవసేన పతివి, ముత్యాల వంటి చక్కని చిరునవ్వు, అందమైన పళ్ళు కలవాడివి

Post a Comment
ఈ page లో తప్పులేమయినా ఉంటే చెప్పండి