విషమక్కార కణ్ణన్ - శ్రీ ఊతుక్కడు వేంకట కవి (ఊత్తుక్కాడు వేంకట కవి) వారి భక్తి గీతం | Lyrics in English & Telugu Translations

ఊతుక్కడు వేంకట సుబ్బయ్యర్ కీర్తన 'విషమక్కార కణ్ణన్' చిత్రంలో యశోదమ్మ తుంటరి బాలకృష్ణుడిని రోలుకు కడుతున్న దృశ్యం.

  • శ్రీ ఊతుక్కడు వేంకట కవి వారి
  • భక్తి గీతం: విషమక్కార కణ్ణన్
  • రాగం: చెంజురుట్టి
  • 28 harikaambhOji janya
  • Aa:D2 S R2 G3 M1 P D2 N2
  • Av: N2 D2 P M1 G3 R2 S N2 D2 P D2 S
  • తాళం: చతురచ్ర ఏక
  • రచయిత: ఊతుక్కడు వేంకట కవి వారు
  • భాష: తమిళం
    ఆరాధ్య దైవం: శ్రీ కృష్ణ


భక్తి గీతం సారాంశం (భక్తి గీతం గురించి) Song Summary
     
శ్రీ ఊతుక్కడు వేంకట కవి
(వేంకట సుబ్బయ్యర్) తమిళంలో రచించిన "విషమక్కార కణ్ణన్" (Vishamakkara Kannan) అనే ప్రసిద్ధ భక్తి గీతం బాలకృష్ణుని లీలలను, అతని అల్లరి పనులను ఎంతో మనోహరంగా వర్ణించే ఈ భక్తి గీతం కర్ణాటక సంగీతంలో అత్యంత ప్రజాదరణ పొందింది.
 
ఈ భక్తి గీతానికి సంభంధించిన పూర్తి lyrics ఉన్న audio లేదా Video ఎక్కడా దొరకలేదు. అందుకే దాన్ని ఇవ్వడం లేదు.




ఊతుక్కడు వేంకట కవి వారి భక్తి గీతం

విషమక్కార కణ్ణన్ సాహిత్యం




పల్లవి
విషమక్కార కణ్ణన్ పొల్లాద
విషమక్కార కణ్ణన్
వేడిక్కైయాయ్ పాట్టుప్పాడి విధమ్ విధమాయ్ ఆట్టమాడి
నాళిక్కొరు లీలై చేయ్యుమ్ నంద గోపాల కృష్ణన్

చరణం 1
నీల మేగమ్ పోలే ఇరుప్పన్ పాడినాలో
నెంజిల్ వందు కుడియిరుప్పాన్
కోలప్ పుల్లాంగుళలూది గోపిగళై కళ్యమ్ ఆడి
కొంజమ్ పోర వెణ్ణైతాడి ఎన్ఱు కేట్టు ఆట్టమాడుమ్

చరణం 2
పక్కత్తు వీట్టుప్ పెణ్ణై అళైప్పాన్ ముగారి రాగమ్
పాడచ్చొల్లి వంబుక్కిళుప్పాన్
ఎనక్కదు తెరియాదెన్ఱాల్ నెక్కురుగ కిళ్లివిట్టు (అవళ్)
విక్కి విక్కి అళుంబోదు ఇదాండి ముగారి ఎన్బాన్

చరణం 3
కోలైక్ కొండు శాలై తుళైప్పాన్ - అదిలే
కొట్టుమ్ తయిర్ అళ్లిక్ కుడిప్పాన్
సోలైక్కుళ్ళే తోళరళైప్పాన్ అవరుక్కు
తొట్టు తొట్టు సొల్లిక్ కొడుప్పాన్ వెగు
సుందరమాయ్ మామి ఒరువళ్ యశోదై వీడు
సొందముమ్ కొండాడి వరువాళ్
తోరాయమాయ్ అంద మామి తూక్కిక్ కొండాల్ అంగవళై
తొడాద ఇడంగళెల్లామ్ తొట్టు తొలైప్పాన్

చరణం 4
వెణ్ణైప్పానై మూడక్కూడాదు ఇవన్ వందు
విళుంగినాలుమ్ కేట్కక్కూడాదు
ఇవన్ అమ్మాగిట్టే సొల్లక్ కూడాదు సొల్లివిట్టాల్
అట్టహాసమ్ తాంగ ఒణ్ణాదు
సుమ్మా ఒరు పేచ్చుక్కానుమ్ తిరుడనెన్ఱు సొల్లివిట్టాల్ ఉన్
అమ్మా పాట్టి అత్తై తాతా అత్తనైయుమ్ తిరుడరెన్బాన్





ఊతుక్కడు వేంకట కవి వారి భక్తి గీతం

విషమక్కార కణ్ణన్ తెలుగు అనువాదం




పల్లవి
విషమక్కార కణ్ణన్ పొల్లాద
విషమక్కార కణ్ణన్
వేడిక్కైయాయ్ పాట్టుప్పాడి విధమ్ విధమాయ్ ఆట్టమాడి
నాళిక్కొరు లీలై చేయ్యుమ్ నంద గోపాల కృష్ణన్
తెలుగు అనువాదం
 కొంటె అల్లరి కన్నయ్య వేడుకగా పాటలు పాడుతూ,
రకరకాలుగా ఆటలు ఆడుతూ ప్రతి ఒక్కరికీ ఒక్కో లీల
చేసే నందగోపాల కృష్ణుడు అల్లరి కన్నయ్య

చరణం 1 
నీల మేగమ్ పోలే ఇరుప్పన్ పాడినాలో
నెంజిల్ వందు కుడియిరుప్పాన్
కోలప్ పుల్లాంగుళలూది గోపిగళై కళ్యమ్ ఆడి
కొంజమ్ పోర వెణ్ణైతాడి ఎన్ఱు కేట్టు ఆట్టమాడుమ్
తెలుగు అనువాదం
నీలమేఘంలా ఉంటాడు, పాడినప్పుడు మనసులో
వచ్చి స్థిరంగా నిలిచిపోతాడు.
అందమైన వేణువు ఊదుతూ గోపికలతో ఆటలాడుతూ,
"కొంచెం వెన్న పెట్టవే" అని అడిగి మాయచేసి ఆటలాడేవాడు.
 
చరణం 2 
పక్కత్తు వీట్టుప్ పెణ్ణై అళైప్పాన్ ముగారి రాగమ్
పాడచ్చొల్లి వంబుక్కిళుప్పాన్
ఎనక్కదు తెరియాదెన్ఱాల్ నెక్కురుగ కిళ్లివిట్టు (అవళ్)
విక్కి విక్కి అళుంబోదు ఇదాండి ముగారి ఎన్బాన్
తెలుగు అనువాదం
పక్కింటి అమ్మాయిని పిలిచి ముఖారి రాగంలో పాటలు పాడుతూ,
ముఖారి రాగం పాడమంటాడు.  నాకు ఆ ముఖారి రాగం
తెలియడంటే తనను గట్టిగా గిల్లి, ఆమె వెక్కి వెక్కి ఏడుస్తుంటే
ఇదేనే  ముఖారి రాగం అని అంటాడు.


చరణం 3
కోలైక్ కొండు శాలై తుళైప్పాన్ - అదిలే
కొట్టుమ్ తయిర్ అళ్లిక్ కుడిప్పాన్
సోలైక్కుళ్ళే తోళరళైప్పాన్ అవరుక్కు
తొట్టు తొట్టు సొల్లిక్ కొడుప్పాన్ వెగు
సుందరమాయ్ మామి ఒరువళ్ యశోదై వీడు
సొందముమ్ కొండాడి వరువాళ్
తోరాయమాయ్ అంద మామి తూక్కిక్ కొండాల్ అంగవళై
తొడాద ఇడంగళెల్లామ్ తొట్టు తొలైప్పాన్
తెలుగు అనువాదం
కుండ తీసుకుని కుండకు రంధ్రం చేసి, అందులో పోసే పెరుగును
దోచుకుని తాగుతాడు తోటలోకి స్నేహితులను పిలిచి వాళ్లకు
ఒక్కొక్కటిగా పంచిపెడతాడు.  ఎంతో అందంగా ఉండే ఓ అత్తగారు
యశోద ఇంటికి వచ్చి ముచ్చటిస్తూ ఉండగా,
ఆమె తనను ఎత్తుకుంటే ఆమె ఒంటి మీద తాకకూడని చోట్లల్లా
తాకి చిలిపిచేష్టలు చేస్తాడు.

చరణం 4
వెణ్ణైప్పానై మూడక్కూడాదు ఇవన్ వందు
విళుంగినాలుమ్ కేట్కక్కూడాదు
ఇవన్ అమ్మాగిట్టే సొల్లక్ కూడాదు సొల్లివిట్టాల్
అట్టహాసమ్ తాంగ ఒణ్ణాదు
సుమ్మా ఒరు పేచ్చుక్కానుమ్ తిరుడనెన్ఱు సొల్లివిట్టాల్ ఉన్
అమ్మా పాట్టి అత్తై తాతా అత్తనైయుమ్ తిరుడరెన్బాన్
తెలుగు అనువాదం
వెన్న కుండను తాకకూడదు, కానీ ఇతను వచ్చి మింగేసినా అడగకూడదు.
ఇతని గురించి అమ్మతో చెప్పకూడదు, ఒకవేళ చెబితే చేసే రచ్చ తట్టుకోలేము.
ఊరికే మాటమాత్రంగా "దొంగా" అని అంటే చాలు,
నీ అమ్మ, దొంగ బామ్మ, నీ దొంగ నీ అత్త, దొంగ నీ తాత దొంగ
నీ వంశం అంతా దొంగలే అంటాడు.



Saint Oothukkadu Venkata Kavi Composed Song

viṣamakkāra kaṇṇan Lyrics Transliteration



Pallavi
viṣamakkāra kaṇṇan pollāda
viṣamakkāra kaṇṇan
vēḍikkaiyāy pāṭṭuppāḍi vidham vidhamāy āṭṭamāḍi
nāḷikkoru līlai cēyyum naṁda gōpāla kr̥ṣṇan

Verse 1
nīla mēgam pōlē iruppan pāḍinālō
neṁjil vaṁdu kuḍiyiruppān
kōlap pullāṁguḷalūdi gōpigaḷai kaḷyam āḍi
koṁjam pōra veṇṇaitāḍi enṟu kēṭṭu āṭṭamāḍum

Verse 2
pakkattu vīṭṭup peṇṇai aḷaippān mugāri rāgam
pāḍaccolli vaṁbukkiḷuppān
enakkadu teriyādenṟāl nekkuruga kiḷliviṭṭu (avaḷ)
vikki vikki aḷuṁbōdu idāṁḍi mugāri enbān

Verse 3
kōlaik koṁḍu śālai tuḷaippān - adilē
koṭṭum tayir aḷlik kuḍippān
sōlaikkuḷḷē tōḷaraḷaippān avarukku
toṭṭu toṭṭu sollik koḍuppān vegu
suṁdaramāy māmi oruvaḷ yaśōdai vīḍu
soṁdamum koṁḍāḍi varuvāḷ
tōrāyamāy aṁda māmi tūkkik koṁḍāl aṁgavaḷai
toḍāda iḍaṁgaḷellām toṭṭu tolaippān

Verse 4
veṇṇaippānai mūḍakkūḍādu ivan vaṁdu
viḷuṁginālum kēṭkakkūḍādu
ivan ammāgiṭṭē sollak kūḍādu solliviṭṭāl
aṭṭahāsam tāṁga oṇṇādu
summā oru pēccukkānum tiruḍanenṟu solliviṭṭāl un
ammā pāṭṭi attai tātā attanaiyum tiruḍarenbān




Saint Oothukkadu Venkata Kavi Composed Song

viṣamakkāra kaṇṇan English Translation





Pallavi
viṣamakkāra kaṇṇan pollāda
viṣamakkāra kaṇṇan
vēḍikkaiyāy pāṭṭuppāḍi vidham vidhamāy āṭṭamāḍi
nāḷikkoru līlai cēyyum naṁda gōpāla kr̥ṣṇan
English translation
Nanda gopala Krishna—that playful,
mischievous Kannayya—singing songs in high spirits,
playing all kinds of games,
and performing a different playful miracle for everyone,
is indeed a mischievous Kannayya.

Verse 1
nīla mēgam pōlē iruppan pāḍinālō
neṁjil vaṁdu kuḍiyiruppān
kōlap pullāṁguḷalūdi gōpigaḷai kaḷyam āḍi
koṁjam pōra veṇṇaitāḍi enṟu kēṭṭu āṭṭamāḍum
English translation
He looks like a dark rain cloud, and when sung about,
comes into the heart and stays settled there
playing the lovely flute and teasing the gopis
with tricks, he asks, Give me just a little butter,
and keeps up his playful antics.

Verse 2
pakkattu vīṭṭup peṇṇai aḷaippān mugāri rāgam
pāḍaccolli vaṁbukkiḷuppān
enakkadu teriyādenṟāl nekkuruga kiḷliviṭṭu (avaḷ)
vikki vikki aḷuṁbōdu idāṁḍi mugāri enbān
English translation
He calls the girl next door, sings songs in the Mukhari raga,
and tells her to sing the Mukhari raga
when she says she doesn't know that Mukhari raga,
he pinches her hard, and as she sobs and cries, he says,
"This is the Mukhari raga!"

Verse 3
kōlaik koṁḍu śālai tuḷaippān - adilē
koṭṭum tayir aḷlik kuḍippān
sōlaikkuḷḷē tōḷaraḷaippān avarukku
toṭṭu toṭṭu sollik koḍuppān vegu
suṁdaramāy māmi oruvaḷ yaśōdai vīḍu
soṁdamum koṁḍāḍi varuvāḷ
tōrāyamāy aṁda māmi tūkkik koṁḍāl aṁgavaḷai
toḍāda iḍaṁgaḷellām toṭṭu tolaippān
English translation
He takes a pot, makes a hole in it,
and drinks the curd being poured into it.
he calls his friends into the grove and shares it
out to them one by one;
while a very lovely aunt comes to Yashoda's house and chats away,
when she picks him up,
he mischievously touches all the places
on her body that shouldn't be touched.

Verse 4
veṇṇaippānai muṭakkūṭātu ivan vaṁtu
viḻuṁkināluṁ kēṭkakkūṭātu
ivan ammākiṭṭē collak kūṭātu colliviṭṭāl
aṭṭahāsaṁ tāṁka oṇṇātu
cummā oru pēccukkānuṁ tiruṭanenrucolliviṭṭāl
un ammā pāṭṭi attai tāttā attanaiyuṁ tiruṭarenpān
English translation
You shouldn't touch the butter pot,
yet when he comes and gobbles it all up,
you aren't even allowed to question him.
You can't tell his mother about him either—if you do,
you won't be able to handle the commotion he creates.
Just say the word "thief" even casually, and he says,
"Your mother is a thief, your grandma is a thief, your aunt is a thief,
your grandpa is a thief—your entire family is full of thieves!"
  
  
  
  
  
   
   
  

0 Comments

ఈ page లో తప్పులేమయినా ఉంటే చెప్పండి

Post a Comment

ఈ page లో తప్పులేమయినా ఉంటే చెప్పండి

Post a Comment (0)

Previous Post Next Post