శంకర శ్రీగిరి - శ్రీ మహారాజా స్వాతి తిరునాళ్ వారి భక్తి గీతం | లిరిక్స్ & తెలుగు అనువాదం

హిమాలయాలలోని కైలాసాగిరిలో శివతాండవం చేస్తున్న పరమశివుని మనోహరమైన చిత్రం.ఇది స్వాతి తిరునాళ్ వారి "శంకర శ్రీ గిరి" కీర్తన లిరిక్స్ & తెలుగు అనువాదం కోసం

  • శ్రీ మహారాజా స్వాతి తిరునాళ్ వారి 
  • భక్తి గీతం: శంకర శ్రీగిరి 
  • రాగం: గౌరీ రాగం (హంసానంది) 
  • Aa:S R1 M1 P N3 S 
  • Av: S N3 D1 P M1 G3 R1 S
  • తాళం: ఆది
  • రచయిత: శ్రీ మహారాజా స్వాతి తిరునాళ్
  • భాష: హిందీ, సంస్కృతం కలిపి 
  • ఆరాధ్య దైవం: పరమేశ్వరుడు



శ్రీ మహారాజా స్వాతి తిరునాళ్ వారి భక్తి గీతం

శంకర శ్రీగిరి సాహిత్యం
 
 
 
 


శంకర శ్రీగిరి నాథ ప్రభూ
శంకర శ్రీగిరి నాథ ప్రభూకే
శంకర శ్రీగిరి నాథ ప్రభూకే న్రత్త విరాజత చిత్రసభా మే
శంకర శ్రీగిరి నాథ ప్రభూకే న్రత్త విరాజత చిత్రసభా మే

శంకర శ్రీగిరి నాథ ప్రభూకే న్రత్త విరాజత చిత్రసభా మే
శంకర శ్రీగిరి నాథ ప్రభూకే న్రత్త విరాజత చిత్రసభా మే
శంకర శ్రీగిరి నాథ ప్రభూ


భస్మ త్రినేత్ర గలే
భస్మ త్రినేత్ర గలే రుండమాలా
భస్మ త్రినేత్ర గలే రుండమాలా

భస్మ త్రినేత్ర గలే రుండమాలా

భూతనకే సంగ నాచత భృంగీ
భూతనకే సంగ నాచత భృంగీ

శంకర శ్రీగిరి నాథ ప్రభూకే న్రత్త విరాజత చిత్రసభా మే
శంకర శ్రీగిరి నాథ ప్రభూకే
 
ఝణణ
 ఝణణ ఝణ
ఝణణ ఝణణ ఝణ ఘుంఘ్రూ బాజే
ఝణణ ఝణణ ఝణ ఘుంఘ్రూ బాజే

ఝణణ ఝణణ 
ఝణ ఝణ ఝణ ఘుంఘ్రూ బాజే
ఝణణ ఝణణ ఝణ ఝణ ఝణ ఘుంఘ్రూ బాజే

దేవ మునీ సభ గగన విరాజే

దేవ మునీ సభ గగన విరాజే

శంకర శ్రీగిరి నాథ ప్రభూకే న్రత్త విరాజత చిత్రసభా మే
శంకర శ్రీగిరి నాథ ప్రభూ

తా తై తకిట తక శ్రుతి గతి రాజే పద్మనాభ మన కమల విరాజే

శంకర శ్రీగిరి నాథ ప్రభూకే న్రత్త విరాజత చిత్రసభా మే
శంకర శ్రీగిరి నాథ ప్రభూ

ధ్రుకుతద్ధీం తధీం తాధీధ్రున్న కోట్ మదన్ జాకూ దేఖే సో లాజే

పైన ఇచ్చింది Audio లో లేదు  ఇతర singers పాడిన videos లో (Youtube, Spotify) లలో ఉంటుంది.




శ్రీ మహారాజా స్వాతి తిరునాళ్ వారి భక్తి గీతం

శంకర శ్రీగిరి తెలుగు అనువాదం
 




శంకర శ్రీగిరి నాథ ప్రభుకే న్రత్త విరాజిత చిత్రసభా మే
తెలుగు అనువాదం
శ్రీగిరి నాథుడైన ఆ పరమేశ్వరుని నృత్య విన్యాసం, పరమ పవిత్రమైన
చిత్రసభలో శోభాయమానంగా విరాజిల్లుతోంది.

భస్మ త్రినేత్ర గలే రుండమాలా భూతనకే సంగ నాచత భృంగీ
తెలుగు అనువాదం
త్రినేత్రుడైన ఆ పరమేశ్వరుడు శరీరంపై భస్మాన్ని పూసుకుని,
మెడలో కపాలమాలతో విరాజిల్లుతూ, తన భూతగణాలు
మరియు భృంగి ముని సాక్షిగా దివ్య నాట్యం చేస్తున్నాడు.

ఝణణ ఝణణ ఝణణ ఘుంఘ్రూ బాజే దేవ మునీ సభ గగన విరాజే
తెలుగు అనువాదం
ఆకాశవీధిలో సురలు, ఋషులు నిలిచి ఆ దివ్య రూపాన్ని దర్శిస్తుంటే,
పరమశివుని చరణాలలోని గజ్జెల సవ్వడి విశ్వమంతా
లయబద్ధంగా మారుమ్రోగుతోంది.


తా తై తకిట తక శ్రుతి గతి రాజే పద్మనాభ మన కమల విరాజే
తెలుగు అనువాదం
శ్రుతిలయల దివ్య నాదం మిన్నెగసి ప్రవహిస్తుండగా,
ఆ శంకర భగవానుడు పద్మనాభ స్వామి వారి హృదయ
పద్మంలో దేదీప్యమానంగా కొలువై ఉన్నాడు.

ధ్రుకుతద్ధీం తధీం తాధీధ్రున్న కోట్ మదన్ జాకూ దేఖే సో లాజే
తెలుగు అనువాదం
ఆ పరమేశ్వరుని తనివితీరని తాళగతులకు అనుగుణంగా
సాగే దివ్య నృత్యాన్ని చూసి, సాక్షాత్తు మన్మథుడే
విస్మయానికి గురై చిన్నబోతున్నాడు.


పైన ఇచ్చింది Audio లో లేదు  ఇతర singers పాడిన videos లో (Youtube, Spotify) లలో ఉంటుంది.





0 Comments

ఈ page లో తప్పులేమయినా ఉంటే చెప్పండి

Post a Comment

ఈ page లో తప్పులేమయినా ఉంటే చెప్పండి

Post a Comment (0)

Previous Post Next Post