
- శ్రీ కనగ కృష్ణన్ వారి
- భక్తి గీతం: అళగెల్లం మురుగనే
- రాగం: కురుంజి
- Aa:S R2 G3 M1 P D2 S
- Av: S N2 D2 P M1 G3 R2 S N3 P D2 S
- తాళం: ఆది
- రచయిత: శ్రీ కనగ కృష్ణన్ వారు
- భాష: తమిళ్
- ఆరాధ్య దేవుడు: మురుగన్ (కుమారస్వామి)
భక్తి గీతం సారాంశం (భక్తి గీతం గురించి) Song Summary
20వ శతాబ్దపు కవి కనగ కృష్ణన్ మురుగన్ పై రాసిన భక్తి గీతం ఇది. సృష్టిలోని సౌందర్యం అంతా మురుగన్ స్వరూపమేనని, ఆయన జ్ఞానానికి, శక్తికి ప్రతీక అని ఈ పాట తెలుపుతుంది. కావడి మోసే భక్తుల కష్టాలను తీర్చి, కరుణించే ఆ స్వామి అందాన్ని ఈ గీతం అద్భుతంగా వర్ణిస్తుంది.
శ్రీ కనగ కృష్ణన్ వారి భక్తి గీతం
అళగెల్లం మురుగనే సాహిత్యం
పల్లవిఅళగెల్లాం మురుగనేఅరుళెల్లాం మురుగనే |తెళివెల్లాం మురుగనే
తెయ్వముం మురుగనే|| ||అళగెల్లాం మురుగనే||
తెయ్వముం మురుగనే
చరణం 1 పళజ్నానప్పసియాలె| ||పళజ్నానప్పసియాలె||పళనిక్కు వన్దవన్ ||
చరణం 2పళముదిర్చోలైయిలే | ||పళముదిర్చోలైయిలే||పసియారి నిన్దవన్ ||
పసియారి నిన్దవన్
||అళగెల్లాం మురుగనే||
చరణం 3
కున్రెల్లాం ఆళ్పవన్ | ||కున్రెల్లాం ఆళ్పవన్||గుహనాగ వార్వవన్ ||
చరణం 4
కురవళ్లిక్ కాన్దనవన్ | || కురవళ్లిక్ కాన్దనవన్ ||కురిజిక్కు వేన్దనవన్ ||
చరణం 5
పూవారు ముగంగళిలే| ||పూవారు ముగంగళిలే||పేరరుళ్ ఒళివీశుమ్ ||
చరణం 6 నావారప్ పాడుగైయిల్ | || నావారప్ పాడుగైయిల్||నలంపాడుమ్ వేలనవన్ ||
పల్లవి
అళగెల్లాం మురుగనే అరుళెల్లాం మురుగనే |తెళివెల్లాం మురుగనేతెయ్వముం మురుగనే || ||అళగెల్లాం మురుగనే||
తెయ్వముం మురుగనే
పల్లవి
అళగెల్లాం మురుగనే
అరుళెల్లాం మురుగనే |
తెళివెల్లాం మురుగనే
తెయ్వముం మురుగనే|| ||అళగెల్లాం మురుగనే||
తెయ్వముం మురుగనే
చరణం 1
పళజ్నానప్పసియాలె| ||పళజ్నానప్పసియాలె||
పళనిక్కు వన్దవన్ ||
చరణం 2
పళముదిర్చోలైయిలే | ||పళముదిర్చోలైయిలే||
పసియారి నిన్దవన్ ||
పసియారి నిన్దవన్
||అళగెల్లాం మురుగనే||
పసియారి నిన్దవన్
||అళగెల్లాం మురుగనే||
చరణం 3
కున్రెల్లాం ఆళ్పవన్ | ||కున్రెల్లాం ఆళ్పవన్||
గుహనాగ వార్వవన్ ||
చరణం 4
చరణం 5
చరణం 6
చరణం 4
కురవళ్లిక్ కాన్దనవన్ | || కురవళ్లిక్ కాన్దనవన్ ||
కురిజిక్కు వేన్దనవన్ ||
చరణం 5
పూవారు ముగంగళిలే| ||పూవారు ముగంగళిలే||
పేరరుళ్ ఒళివీశుమ్ ||
చరణం 6
నావారప్ పాడుగైయిల్ | || నావారప్ పాడుగైయిల్||
నలంపాడుమ్ వేలనవన్ ||
పల్లవి
పల్లవి
అళగెల్లాం మురుగనే
అరుళెల్లాం మురుగనే |
తెళివెల్లాం మురుగనే
తెయ్వముం మురుగనే || ||అళగెల్లాం మురుగనే||
తెయ్వముం మురుగనే
తెయ్వముం మురుగనే
శ్రీ కనగ కృష్ణన్ వారి భక్తి గీతం
అళగెల్లం మురుగనే తెలుగు అనువాదం
పల్లవిఅళగెల్లాం మురుగనేఅరుళెల్లాం మురుగనే |తెళివెల్లాం మురుగనేతెయ్వముం మురుగనే ||తెలుగు అనువాదం అ అందమూ మురుగడేఅ కరుణా మురుగడేఅ జ్ఞానమూ మురుగడేఆ దైవమూ మురుగడే
చరణం 1 పళజ్నానప్పసియాలె|పళనిక్కు వన్దవన్ ||తెలుగు అనువాదం పాత జ్ఞానమనే ఆకలితోపళనికి వచ్చినవాడు
చరణం 2పళముదిర్చోలైయిలే |పసియారి నిన్దవన్ ||
తెలుగు అనువాదంపండ్ల తోటలో
ఆకలి తీర్చుకొని నిలబడినవాడు
చరణం 3
కున్రెల్లాం ఆళ్పవన్ |గుహనాగ వార్వవన్ ||
తెలుగు అనువాదంకొండలన్నింటినీ ఏలేవాడుగుహుడిగా (కార్తికేయుడిగా) నివసించేవాడు
చరణం 4
కురవళ్లిక్ కాన్దనవన్ |కురిజిక్కు వేన్దనవన్ ||
తెలుగు అనువాదంఎరుకల కాంతయైన వల్లి భర్త అతడుకురింజి (కొండల) రారాజు అతడు
చరణం 5పూవారు ముగంగళిలే|పేరరుళ్ ఒళివీశుమ్ ||తెలుగు అనువాదంవికసించిన ఆరు ముఖాలలోగొప్ప కరుణ కాంతి విరజిమ్ముతుంది
చరణం 6నావారప్ పాడుగైయిల్ |నలంపాడుమ్ వేలనవన్ ||
తెలుగు అనువాదంనోరారా పాడుకుంటుంటేమేలు చేకూర్చే వేలాయుధధారి అతడు
పల్లవి
అళగెల్లాం మురుగనే
అరుళెల్లాం మురుగనే |
తెళివెల్లాం మురుగనే
తెయ్వముం మురుగనే ||
తెలుగు అనువాదం
అ అందమూ మురుగడే
అ కరుణా మురుగడే
అ జ్ఞానమూ మురుగడే
ఆ దైవమూ మురుగడే
చరణం 1
పళజ్నానప్పసియాలె|
పళనిక్కు వన్దవన్ ||
తెలుగు అనువాదం
పాత జ్ఞానమనే ఆకలితో
పళనికి వచ్చినవాడు
చరణం 2పళముదిర్చోలైయిలే |
పసియారి నిన్దవన్ ||
తెలుగు అనువాదం
పండ్ల తోటలో
ఆకలి తీర్చుకొని నిలబడినవాడు
ఆకలి తీర్చుకొని నిలబడినవాడు
చరణం 3
కున్రెల్లాం ఆళ్పవన్ |
కున్రెల్లాం ఆళ్పవన్ |
గుహనాగ వార్వవన్ ||
చరణం 4
చరణం 6
తెలుగు అనువాదం
కొండలన్నింటినీ ఏలేవాడు
గుహుడిగా (కార్తికేయుడిగా) నివసించేవాడు
కురవళ్లిక్ కాన్దనవన్ |
కురిజిక్కు వేన్దనవన్ ||
చరణం 5
తెలుగు అనువాదం
ఎరుకల కాంతయైన వల్లి భర్త అతడు
కురింజి (కొండల) రారాజు అతడు
చరణం 5
పూవారు ముగంగళిలే|
పేరరుళ్ ఒళివీశుమ్ ||
తెలుగు అనువాదం
వికసించిన ఆరు ముఖాలలో
గొప్ప కరుణ కాంతి విరజిమ్ముతుంది
చరణం 6
నావారప్ పాడుగైయిల్ |
నలంపాడుమ్ వేలనవన్ ||
తెలుగు అనువాదం
నోరారా పాడుకుంటుంటే
మేలు చేకూర్చే వేలాయుధధారి అతడు
Post a Comment
ఈ page లో తప్పులేమయినా ఉంటే చెప్పండి