కన్నూంజల్ ఆడి ఇరుందాళ్ - తమిళ జానపద భక్తి గీతం | లిరిక్స్ & తెలుగు అనువాదం

సీతారాముల కళ్యాణ వేడుకలో ఊయల (ఊంజల్) ఎదుట ఉన్న శ్రీరామ సీతాదేవిల దృశ్యం; ఇది "కన్నూంజల్ ఆడి ఇరుందాళ్" పోస్ట్ గురించి తెలుపుతుంది

  •  పాట పేరు: కన్నూంజల్ ఆడి ఇరుందాళ్ 
  • రచయిత: ఇది ఒక జానపద గీతం 
  • భాష: తమిళం
  • ఆరాధ్య దైవం: అమ్మవారు





ఈ పాట యొక్క విశేషం
తమిళనాడులో పెళ్ళి కొడుకు, పెళ్ళి కూతురు పెళ్ళికి అలంకరించి ఊయలపై ఊగేటప్పుడు ఈ పాటలను పాడుతారు


YouTube Thumbnail


కన్నూంజల్ ఆడి ఇరుందాళ్ భక్తి గీతం సాహిత్యం





కన్నూంజల్ ఆడి ఇరుందాళ్

కన్నూంజల్ ఆడి ఇరుందాళ్

మనమగిళిందాళ్

కన్నూంజల్ ఆడి ఇరుందాళ్

మనమగిళిందాళ్

కన్నూంజల్ ఆడి ఇరుందాళ్

కాంచన మాలై మనమగిళిందాళ్

కన్నూంజల్ ఆడి ఇరుందాళ్

కాంచన మాలై మనమగిళిందాళ్

కన్నూంజల్ ఆడి ఇరుందాళ్

పొన్నూంజలిల్ పూరిత్తు

భూషణంగళ్ తరిత్తు

పొన్నూంజలిల్ పూరిత్తు

భూషణంగళ్ తరిత్తు

ఈశ్వరనారిడత్తిల్ ఆశైగళ్ రొంబ వైత్తు
ఈశ్వరనారిడత్తిల్ ఆశైగళ్ రొంబ వైత్తు
ఈశ్వరనారిడత్తిల్ ఆశైగళ్ రొంబ వైత్తు

కన్నూంజల్ ఆడి ఇరుందాళ్…

ఉత్త పెత్త కుమారి నిత్య సర్వాలంగారి
ఉత్త పెత్త కుమారి నిత్య సర్వాలంగారి

భక్తర్గళ్ పాప సంహారి పద్మ ముగ ఒయ్యాడి

కన్నూంజల్ ఆడి ఇరుందాళ్…

అశైందు శంగిలియాడ ఉశందు ఊర్వశి పాడ
అశైందు శంగిలియాడ ఉశందు ఊర్వశి పాడ

ఇశైందు తాళంగళ్ పోడ మీనాక్షి పరియాళ్ కొండ్రాడు
ఇశైందు తాళంగళ్ పోడ మీనాక్షి పరియాళ్ కొండ్రాడు

కన్నూంజల్ ఆడి ఇరుందాళ్

కాంచన మాలై మనమగిళ్ందాళ్

కన్నూంజల్ ఆడి ఇరుందాళ్

కాంచన మాలై మనమగిళ్ందాళ్

కన్నూంజల్ ఆడి ఇరుందాళ్
కన్నూంజల్ ఆడి ఇరుందాళ్




కన్నూంజల్ ఆడి ఇరుందాళ్ భక్తి గీతం తెలుగు అనువాదం



 
కన్నూంజల్ ఆడి ఇరుందాళ్
మనమగిళిందాళ్
కన్నూంజల్ ఆడి ఇరుందాళ్
కాంచన మాలై మనమగిళిందాళ్
కన్నూంజల్ ఆడి ఇరుందాళ్
తెలుగులోకి అనువాదం
ప్రథమ పర్యాయము ఊయలలూగెనమ్మా... మా కనకమాలిక,
అంతరంగము పులకించగా ఊగెనమ్మా...!

పొన్నూంజలిల్ పూరిత్తు పూషణంగళ్ తరిత్తు
ఈశ్వరనారిడత్తిల్ ఆశైగళ్ రొంబ వైత్తు
కన్నూంజల్ ఆడి ఇరుందాళ్…
తెలుగులోకి అనువాదం
సువర్ణ డోలికపై పరవశత్వము జెందెనమ్మా,
అంతరంగమున ఆనందము పొంగి తన్మయత్వము నొందెనమ్మా!
ఆ జగన్నాథునిపై గల అచంచలమైన అనురాగముతో,
కనకమయమైన ఉయ్యలపై పరమానంద భరితురాలాయెనమ్మా!

ఉత్త పెత్త కుమారి నిత్య సర్వాలంగారి
భక్తర్గళ్ పాప సమారి పద్మ ముగ ఒయ్యాడి
కన్నూంజల్ ఆడి ఇరుందాళ్…
తెలుగులోకి అనువాదం
విశ్వజనని గర్భ సంభూతురాలైన ఆ నందన,
చరణ కమలముల పర్యంతము సువర్ణ కాంతులతో శోభిల్లేడి లావణ్యవతి!
తన్ను శరణుజొచ్చిన భక్తకోటి పాపములను ప్రక్షాళన చేయు మాతృమూర్తి,
ఇంచుక అహంకారము వహించిన ఆ పద్మ నివాసిని (లక్ష్మీదేవి) సుమా ఈమె!

అశైందు శంగిలియాడి ఉశందు ఊర్వశి పాడ
ఇశైందు తాళంగళ్ పోడ మీనాక్షి పరియాళ్ కొండ్రాడు
తెలుగులోకి అనువాదం
మందగమనమున నాట్య మయూరమువలె శోభిల్లుచుండగా,
కంఠసీమలోని రత్నహారములు అటు ఇటు డోలాయమానములై కదలాడుచుండగా,
గగన వీధి నుండి ఆ ఊర్వశి గానామృత వర్షమును కురిపించుచుండగా,
పరివేష్ఠించిన జనులందరూ లయబద్ధముగా కరతాళ ధ్వనులు చేయగా,
మన కన్నతల్లియైన ఆ మీనాక్షీ దేవి దివ్య వైభవమును కీర్తించుదము రారండి!







0 Comments

ఈ page లో తప్పులేమయినా ఉంటే చెప్పండి

Post a Comment

ఈ page లో తప్పులేమయినా ఉంటే చెప్పండి

Post a Comment (0)

Previous Post Next Post