- శ్రీ అగస్త్య మహా ముని వారి
- భక్తి గీతం: ప్రభో గణపతే
- రాగం: తిలాంగ్
- 28 harikAmbhOji, 30 nAganandini janya
- Aa: S G3 M1 P N3 S
- Av: S N2 P M1 G3 S
- తాళం: N/A
- రచయిత: అగస్త్య మహా ముని
- భాష: తమిళం
శ్రీ అగస్త్య మహా ముని వారి భక్తి గీతం
ప్రభో గణపతే సాహిత్యం
ప్రభో గణపతే పరిపూరణ వాళ్వరుళ్వాయే
ప్రభో గణపతే పరిపూరణ వాళ్వరుళ్వాయే
ప్రభో గణపతే గణపతే గణపతే
సాందు వణంగి తుది పాడి ఆడి ఉందన్
సన్నిది శరణడైందోమే
సాందు వణంగి తుది పాడి ఆడి ఉందన్
సన్నిది శరణడైందోమే
సాంత సిద్ద సౌబాగ్యం యావైయుమ్
తందరుళ్ సర్గురు నీయే
సాంత సిద్ద సౌబాగ్యం యావైయుమ్
తందరుళ్ సర్గురు నీయే
ప్రభో గణపతే పరిపూరణ వాళ్వరుళ్వాయే
ప్రభో గణపతే గణపతే గణపతే
ఆది మూల గణనాథ గజానన
అర్పుద ధవళ స్వరూపా
ఆది మూల గణనాథ గజానన
అర్పుద ధవళ స్వరూపా
దేవ దేవ జయ విజయ వినాయగ
చిన్మయ పర శివ దీపా
దేవ దేవ జయ విజయ వినాయగ
చిన్మయ పర శివ దీపా
ప్రభో గణపతే పరిపూరణ వాళ్వరుళ్వాయే
ప్రభో గణపతే గణపతే గణపతే
తేడి తేడి ఎంగో ఓడుగిందార్ ఉన్నై
తేడి కండు కొళ్ళలామే
తేడి తేడి ఎంగో ఓడుగిందార్ ఉన్నై
తేడి కండు కొళ్ళలామే
కోడి కోడి మద యానైగళ్ పణిశెయ్య
కున్రు ఎన విళంగుమ్ పెమ్మానే
కోడి కోడి మద యానైగళ్ పణిశెయ్య
కున్రు ఎన విళంగుమ్ పెమ్మానే
ప్రభో గణపతే పరిపూరణ వాళ్వరుళ్వాయే
ప్రభో గణపతే గణపతే గణపతే
జ్ఞాన వైరాగ్య విసార సార స్వర
రాగలయ నటన పాదా
జ్ఞాన వైరాగ్య విసార సార స్వర
రాగలయ నటన పాదా
నామ భజన గుణ కీర్తన నవవిధ
నాయగ జయ జగన్నాథా
నామ భజన గుణ కీర్తన నవవిధ
నాయగ జయ జగన్నాథా
ప్రభో గణపతే పరిపూరణ వాళ్వరుళ్వాయే
ప్రభో గణపతే గణపతే గణపతే
పార్వతి బాల అపార వార వర
పరమ భగవ భవ తరణా
పార్వతి బాల అపార వార వర
పరమ భగవ భవ తరణా
భక్త జన సుముగ ప్రవణ వినాయగ
పావన పరిమళ శరణా
భక్త జన సుముగ ప్రవణ వినాయగ
పావన పరిమళ శరణా
ప్రభో గణపతే పరిపూరణ వాళ్వరుళ్వాయే
ప్రభో గణపతే గణపతే గణపతే
శ్రీ అగస్త్య మహా ముని వారి భక్తి గీతం
ప్రభో గణపతే తెలుగు అనువాదం
ప్రభో గణపతే పరిపూరణ వాళ్వరుళ్వాయేతెలుగులోకి అనువదించుఓ గణపతి దేవా! నాకు పరిపూర్ణమైన జీవితాన్ని ప్రసాదించు.
సాందు వణంగి తుది పాడి ఆడి ఉందన్సన్నిది శరణడైందోమేసాంత సిద్ద సౌబాగ్యం యావైయుమ్తందరుళ్ సర్గురు నీయేతెలుగులోకి అనువదించునీ దివ్య చరణములను ఆశ్రయించి, భక్తితో వందనమొనర్చి,
నీ గుణములను కీర్తించుచు, ఆనంద నాట్యముతో నీ సన్నిధానమునకు
చేరి శరణాగతి వేడితిమి; ఓ సద్గురు దేవా! మాకు ప్రశాంతమైన
అంతరంగమును, సకల మంగళకరమైన ఐశ్వర్యములను అనుగ్రహింపుము.
ఆది మూల గణనాథ గజాననఅర్పుద ధవళ స్వరూపాదేవ దేవ జయ విజయ వినాయగచిన్మయ పర శివ దీపాతెలుగులోకి అనువదించుసమస్త చరాచర జగత్తునకు ఆదికారకుడవైన ఓ ప్రథమ పూజ్యుడా!
గజముఖా! అద్భుతమైన శ్వేత వర్ణ కాంతులతో విరాజిల్లే దివ్య మంగళ
స్వరూపా! దేవాదిదేవా! హే విఘ్నేశ్వరా! నీకు సదా జయము...
మంగళకరమైన విజయము! ఆ పరమేశ్వరుని అంతఃపురమున
వెలిగిన పరమ జ్యోతిస్వరూపుడా!
తేడి తేడి ఎంగో ఓడుగిందార్ ఉన్నైతేడి కండు కొళ్ళలామేకోడి కోడి మద యానైగళ్ పణిశెయ్యకున్రు ఎన విళంగుమ్ పెమ్మానేతెలుగులోకి అనువదించునీ దివ్య దర్శనమునకై అన్వేషించుచు ఈ జగత్తంతయు పరుగులు
తీయుచున్నది. సకల చరాచరములలో నిండియున్న నిన్ను కనుగొనుట
మానవ మాత్రుల తరమా? మహోన్నత శైలము వలె దేదీప్యమానముగా
ప్రకాశించెడి ఓ పరమ పురుషుడా! కోట్లాది మదగజములు
నిరంతరము సేవించెడి దివ్య మంగళ స్వరూపా!
జ్ఞాన వైరాగ్య విసార సార స్వరరాగలయ నటన పాదానామ భజన గుణ కీర్తన నవవిధనాయగ జయ జగన్నాథాతెలుగులోకి అనువదించుసకల జ్ఞానసార స్వరూపుడా! పరమ వైరాగ్య శిఖామణీ!
స్వరరాగ సుధలతో విరాజిల్లేడి మణిమందిరమా!
సకల నాట్యలయలకు మూలమైన దివ్య చరణములు కలవాడా!
నవవిధ భక్తి సంకీర్తనలకు, దివ్య గుణగాన వైభవమునకు అధిపతివైనవాడా!
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకా! నీకు సదా జయము...
మంగళకరమైన విజయము!
పార్వతి బాల అపార వార వరపరమ భగవ భవ తరణాభక్త జన సుముగ ప్రవణ వినాయగపావన పరిమళ శరణాతెలుగులోకి అనువదించుగిరిరాజపుత్రి యైన ఆ పార్వతీదేవి ముద్దుల పట్టివైన ఓ వినాయకా!
నీకు అనంతకోటి సాష్టాంగ నమస్కారములు!
ఈ దుర్భర సంసార సాగరమును దాటించెడి దివ్య మంగళ ప్రభువా!
నిన్ను నమ్మిన భక్తజనులను సదా కరుణించెడి ప్రసన్న వదనుడా,
ఓ ఓంకార స్వరూపుడా! పరమ పవిత్రము,
సుగంధ భరితమునైన పావన చరణ కమలములు కలవాడా!

Post a Comment
ఈ page లో తప్పులేమయినా ఉంటే చెప్పండి