#9 రాధికా కృష్ణ/స్తన వినిహితం - శ్రీ భక్త జయదేవ్ వారి అష్టపదులు | Lyrics in English & Telugu Translations

జయదేవ అష్టపది 9 రాధికా కృష్ణ/ స్తనవినిహితం తెలుగు సాహిత్యం మరియు అనువాదం. English Transliteration and Translations కోసం కృష్ణుడు మరియు  రాధాదేవి కౌగిలింతలో ఉన్న దృశ్యం

  • చతుర్థః సర్గః - స్నిగ్ధ మధుసూదనః
  • జయదేవ అష్టపది ప్రబంధః - 9 | స్నిగ్ధ మధుసూదన రాసా వలయః
  • భక్త జయదేవ్ వారి అష్టపదులలో 9వ
  • అష్టపది: రాధికా కృష్ణ /స్తన వినిహితం
  • రాగం: బిళహరి
  • Aa:S R2 G3 P D2 S
  • Av: S N3 D2 P M1 G3 R2 S
  • తాళం: త్రిపుట
  • రచయిత: భక్త జయదేవ
  • భాష: సంస్కృతం
  • ఆరాధ్య దైవం: శ్రీ కృష్ణ



భక్తి  గీతం సారాంశం (భక్తి గీతం గురించి) Song Summary

శ్రీ భక్త జయదేవ మహాకవి
యశస్సును విశ్వవ్యాప్తం చేసిన గీత గోవిందం లోని చతుర్థః సర్గః - స్నిగ్ధ మధుసూదనః
 కి చెందిన జయదేవ అష్టపది ప్రబంధః - 9 | స్నిగ్ధ మధుసూదన రాసా వలయః
(పల్లవి: రాధికా కృష్ణ/స్తన వినిహితం) విశేషాలు ఇక్కడ అందించబడ్డాయి.

శ్రీ కృష్ణుడి ఎడబాటుతో రాధాదేవి అనుభవిస్తున్న తీవ్రమైన విరహ వేదనను వర్ణిస్తుంది. రాధ చెలికత్తె శ్రీ కృష్ణుడి వద్దకు వెళ్లి, రాధాదేవి పడుతున్న బాధను అతనికి వివరించే సందర్భంలోనిదీ ఈ అష్టపది.
  



భక్త జయదేవ్ వారి అష్టపదులలో తొమ్మిదవ ఆష్టపది

రాధికా కృష్ణ /స్తన వినిహితం సాహిత్యం




పల్లవి  
స్తన వినిహితమపి హార ముదారమ్
సా మనుతే కృశ తనురతి భారమ్

అనుపల్లవి
రాధికా కృష్ణ రాధికా
రాధికా కృష్ణ రాధికా రాధికా విరహే తవ కేశవ ||ధృవపదం||                           ||రాధికా కృష్ణ రాధికా||

చరణం 1 
సరసమసృణ మపి మలయజ-పంకమ్
పశ్యతి విషమివ వపుషి సశంకమ్                                                                                            ||రాధికా కృష్ణ రాధికా||

చరణం 2 
శ్వసిత పవనమనుపమ పరిణాహమ్
మదన దహన మివ వహతి సదాహమ్                                                                                  ||రాధికా కృష్ణ రాధికా||

చరణం 3  
దిశి దిశి కిరతి సజల కణ జాలమ్ 
నయన నలినమివ విగలిత నాళమ్                                                                                         ||రాధికా కృష్ణ రాధికా||

చరణం 4
నయన విషయమపి కిసలయ తల్పమ్
కలయతి విహిత హుతాశ వికల్పమ్                                                                                        ||రాధికా కృష్ణ రాధికా||

చరణం 5
త్యజతి న పాణి తలేన కపోలమ్
బాల శశినమివ, సాయమలోలమ్                                                                                          ||రాధికా కృష్ణ రాధికా||

చరణం 6
హరిరితి హరిరితి జపతి సకామమ్ 
విరహ విహిత మరణేవ నికామమ్                                                                                          ||రాధికా కృష్ణ రాధికా||

చరణం 7
శ్రీ జయదేవ భణితమితి గీతమ్
సుఖయతు కేశవ పదముపనీతమ్
రాధికా కృష్ణ రాధికా రాధికా కృష్ణ రాధికా రాధికా తవ విరహే కేశవ                                            ||రాధికా కృష్ణ రాధికా||



భక్త జయదేవ్ వారి అష్టపదులలో తొమ్మిదవ అష్టపది

రాధికా కృష్ణ /స్తన వినిహితం తెలుగులో అనువాదం
 

పల్లవి 

స్తన వినిహితమపి హార ముదారమ్ |
స మనుతే కృశ తనురతి భారమ్ |

అనుపల్లవి
రాధికా కృష్ణ రాధికా రాధికా విరహే తవ కేశవ || ||ధృవపదం||
తెలుగులో అనువాదం
ఓ కేశవా! నీ ఎడబాటు వల్ల రాధ అనుభవిస్తున్న విరహ వేదన
చాలా వర్ణనాతీతంగా ఉంది.
నీ విరహంలో ఆమె ఎంతగా చిక్కిపోయిందంటే,
ఆమె తన రొమ్ముపై అలంకరించుకున్న అందమైన ముత్యాల దండ
కూడా ఆమెకు మోయలేని పెద్ద బరువులా అనిపిస్తోంది. ఓ కేశవా!
నీ ఎడబాటు కలిగించే అంతటి తీవ్రమైన బాధను రాధిక ప్రతి క్షణం అనుభవిస్తోంది.

చరణం 1 
సరసమసృణ మపి మలయజ-పంకమ్ |
పశ్యతి విషమివ వపుషి సశంకమ్ ||
తెలుగులో అనువాదం
ఓ కేశవా! నీ విరహ బాధలో ఉన్న రాధ, తన శరీరంపై పూసుకున్న చల్లని,
మెత్తని శ్రీగంధాన్ని చూసి అది విషమేమోనని భయపడిపోతోంది.
ఆమెకు ఆ శ్రీగంధపు పూత గంధంలా కాకుండా కాటేసే విషంలా అనిపిస్తోంది.

చరణం 2 
శ్వసిత పవనమనుపమ పరిణాహమ్ |
మదన దహన మివ వహతి సదాహమ్ || 
తెలుగులో అనువాదం
ఓ కేశవా! నీ విరహంలో ఉన్న రాధ వదిలే నిట్టూర్పులు సుడిగాలిలా
అంత తీవ్రంగా ఉన్నాయి. ఆ గాలులు ఆమెలో మన్మథుడి వల్ల కలిగే
విరహ తాపాన్ని మరింతగా పెంచుతూ,
మండుతున్న నిప్పులా ఆమెను లోపల నుంచి కాల్చేస్తున్నాయి.

చరణం 3
దిశి దిశి కిరతి సజల కణ జాలమ్ |
నయన నలినమివ విగలిత నాళమ్ ||
తెలుగులో అనువాదం
ఓ కేశవా! నీ కోసం వెతుకుతూ ఆమె పద్మాలవంటి కన్నులు
అన్ని దిక్కులనూ చూస్తున్నాయి. కాడ నుంచి విడిపోయిన పద్మంపై
నీటి బొట్లు నిలిచినట్లుగా, ఆమె కళ్ల నుండి కన్నీటి ధారలు
నిరంతరం ప్రవహిస్తున్నాయి.

చరణం 4
నయన విషయమపి కిసలయ తల్పమ్ |
కలయతి విహిత హుతాశ వికల్పమ్ ||
తెలుగులో అనువాదం
ఓ కేశవా! ఆమె కళ్ళముందే ఎంతో తాజా పూలతో పరిచిన పరుపు
ఉన్నప్పటికీ, మనసు స్థిరంగా లేని ఆ కలత చెందిన స్థితిలో
దానిని రగులుతున్న నిప్పులా భావిస్తోంది.

చరణం 5
త్యజతి న పాణి తలేన కపోలమ్ |
బాల శశినమివ, సాయమలోలమ్ ||
తెలుగులో అనువాదం
ఓ కేశవా! ఆమె ఏకాంతంగా ఒంటరిగా కూర్చున్న సమయంలో,
సంధ్యాసమయంలో ఉదయించే చంద్రబింబంలా మెరిసిపోయే
తన చెంపపై, ఎర్రటి తామర పువ్వు లాంటి తన అరచేతిని ఆనించుకుని
నిశ్చలంగా ఉండిపోయింది.

చరణం 6
హరిరితి హరిరితి జపతి సకామమ్ |
విరహ విహిత మరణేవ నికామమ్ ||
తెలుగులో అనువాదం
ఓ కేశవా! నీ ఎడబాటును తట్టుకోలేక రాధ తన ప్రాణాలను
వదిలేయాలని నిర్ణయించుకున్నట్లుగా ఉంది. నీ విరహంలో,
నిన్ను ఎలాగైనా చేరుకోవాలనే తీవ్రమైన ఆవేదనతో ఆమె
నిరంతరం 'శ్రీ హరి, శ్రీ హరి' అంటూ నీ నామాన్నే జపిస్తోంది.

చరణం 7
శ్రీ జయదేవ భణితమితి గీతమ్ |
సుఖయతు కేశవ పదముపనీతమ్ ||
తెలుగులో అనువాదం
జయదేవుడు రచించిన ఈ గీతం, ఎలాంటి నిబంధనలూ లేకుండా
శ్రీ కేశవుని పాదపద్మాలను శరణు వేడిన భక్తులందరికీ
ఎల్లప్పుడూ మంగళాలను, ఆనందాన్ని ప్రసాదించుగాక.



Bhakta Jayadeva's Ashtapadis - ninth Ashtapadi

rādhikā kr̥ṣṇa/stana vinihitaṁ Lyrics Transliteration
   

Pallavi
stana vinihitamapi hāra mudāram
sā manutē kr̥śa tanurati bhāram

Anupallavi
rādhikā kr̥ṣṇa rādhikā rādhikā kr̥ṣṇa rādhikā rādhikā virahē tava kēśava      ||rādhikā kr̥ṣṇa rādhikā||

Verse 1
sarasamasr̥ṇa mapi malayaja-paṁkam
paśyati viṣamiva vapuṣi saśaṁkam                                                               ||rādhikā kr̥ṣṇa rādhikā||

Verse 2
śvasita pavanamanupama pariṇāham
madana dahana miva vahati sadāham                                                           ||rādhikā kr̥ṣṇa rādhikā||

Verse 3
diśi diśi kirati sajala kaṇa jālam 
nayana nalinamiva vigalita nāḷam                                                                   ||rādhikā kr̥ṣṇa rādhikā||

Verse 4
nayana viṣayamapi kisalaya talpam
kalayati vihita hutāśa vikalpam                                                                       ||rādhikā kr̥ṣṇa rādhikā||

Verse 5
tyajati na pāṇi talēna kapōlam
bāla śaśinamiva, sāyamalōlam                                                                       ||rādhikā kr̥ṣṇa rādhikā||

Verse 6
haririti haririti japati sakāmam 
viraha vihita maraṇēva nikāmam                                                                    ||rādhikā kr̥ṣṇa rādhikā||

Verse 7
śrī jayadēva bhaṇitamiti gītam
sukhayatu kēśava padamupanītam
rādhikā kr̥ṣṇa rādhikā rādhikā kr̥ṣṇa rādhikā rādhikā tava virahē kēśava      ||rādhikā kr̥ṣṇa rādhikā||




Bhakta Jayadeva's Ashtapadis - ninth Ashtapadi

rādhikā kr̥ṣṇa/stana vinihitaṁ English Translation
   
    

Pallavi
stana vinihitamapi hāra mudāram
sā manutē kr̥śa tanurati bhāram
rādhikā kr̥ṣṇa rādhikā rādhikā virahē tava kēśava ||Refrain||  
English Translation
Oh Keshava, Radha's pain from your separation
is beyond words. She has grown so weak in your absence that
even the beautiful pearl necklace on her chest feels
like an unbearable weight. Oh Keshava,
Radhika suffers this intense pain of separation
every single moment.

Verse 1
sarasamasr̥ṇa mapi malayaja-paṁkam
paśyati viṣamiva vapuṣi saśaṁkam
English Translation
Oh Keshava, suffering from the pain of your separation,
Radha fears that the cool, soft sandalwood paste on her body
is actually poison. To her, that sandalwood paste feels not like soothing
sandalwood, but like biting poison.

Verse 2
śvasita pavanamanupama pariṇāham
madana dahana miva vahati sadāham                  
English Translation
Oh Keshava, Radha's sighs in your separation
are as intense as a whirlwind.
Those winds further increase the heat of longing
caused by Manmatha, burning her from within like a blazing fire.

Verse 3
diśi diśi kirati sajala kaṇa jālam
nayana nalinamiva vigalita nāḷam
English Translation
Oh Keshava, her lotus-like eyes look in every direction
searching for you. Like water drops
resting on a lotus detached from its stalk,
streams of tears flow continuously from her eyes.

Verse 4
nayana viṣayamapi kisalaya talpam
kalayati vihita hutāśa vikalpam             
English Translation
Oh Keshava, even though a bed covered
with fresh flowers is right before her eyes,
in her restless state of mind,
she perceives it as a blazing fire.

Verse 5
tyajati na pāṇi talēna kapōlam
bāla śaśinamiva, sāyamalōlam
English Translation
Oh Keshava, while sitting alone in solitude,
she remains motionless, resting her palm
which is like a red lotus—against her cheek
that glows like the moon rising at twilight.

Verse 6
haririti haririti japati sakāmam 
viraha vihita maraṇēva nikāmam      
English Translation
Oh Keshava, unable to bear the pain of your separation,
Radha seems to have decided to give up her life.
In her deep anguish to reach you somehow,
she constantly chants your name, "Sri Hari, Sri Hari.

Verse 7
śrī jayadēva bhaṇitamiti gītam
sukhayatu kēśava padamupanītam
English Translation
May this song composed by Jayadeva always
grant blessings and happiness to all devotees
who unconditionally seek refuge at the lotus feet

0 Comments

ఈ page లో తప్పులేమయినా ఉంటే చెప్పండి

Post a Comment

ఈ page లో తప్పులేమయినా ఉంటే చెప్పండి

Post a Comment (0)

Previous Post Next Post