#10 తవ విరహే/వహతి మలయ - శ్రీ భక్త జయదేవ్ వారి అష్టపదులు | Lyrics and English & Telugu Translations

#10: Jayadeva's Ashtapadi Tava Virahe Vahati Malaya | Lyrics & Telugu Translation English Transliteration and Translations for Radha and Lord Krishna on Yamuna river bank


  • పంచమః సర్గః - సాకాంక్ష పుండరీకాక్షః
  • జయదేవ అష్టపది ప్రబంధః 10 | హరిసముదయ గరుడపదః
  • భక్త జయదేవ్ వారి అష్టపదులలో 10వ
  • అష్టపది: తవ విరహే/వహతి మలయ
  • రాగం: ఆనంద భైరవి
  • Aa:S G2 R2 G2 M1 P D2 P N2 S
  • Av: S N2 D2 P M1 G2 R2 S
  • తాళం: ఆది
  • రచయిత: భక్త జయదేవ
  • భాష: సంస్కృతం
  • ఆరాధ్య దైవం: శ్రీ కృష్ణ


భక్తి  గీతం సారాంశం (భక్తి గీతం గురించి) Song Summary
శ్రీ భక్త జయదేవ మహాకవి యశస్సును విశ్వవ్యాప్తం చేసిన గీత గోవిందం లోని పంచమః సర్గః - సాకాంక్ష పుండరీకాక్షః కి చెందిన జయదేవ అష్టపది ప్రబంధః 10 | హరిసముదయ గరుడపదః
(పల్లవి: తవ విరహే/వహతి మలయ) విశేషాలు ఇక్కడ అందించబడ్డాయి.

శ్రీ జయదేవుని అష్టపదులలో 
సాధారణంగా రాధాదేవి పడే బాధను చూస్తాము. కానీ ఈ అష్టపదిలో రాధాదేవిపై ఉన్న ప్రేమతో శ్రీ కృష్ణుడు పడే విరహ వేదనను, ఆమె ఎడబాటును తట్టుకోలేక ఆయన పడే విలవిలలను
రాధ చెలికత్తె వచ్చి రాధకు వివరించడం ఈ అష్టపది యొక్క ముఖ్య సారాంశం.



భక్త జయదేవ్ వారి అష్టపదులలో పదవ అష్టపది

తవ విరహే/వహతి మలయ సాహిత్యం



ధ్యాన శ్లోకాలు
అహమ్ ఇహ నివసామి యాహి రాధామ్ అనునయ
మద్వచనేన చ అనయేథాః
ఇతి మధు రిపునా సఖీ... నియుక్తా
స్వయమ్ ఇదమ్ ఏత్య, పునర్జగాద, రాధామ్...

పల్లవి
వహతి మలయ సమీరే, మదనం ఉపనిధాయ
స్ఫుటతి కుసుమ నికరే, విరహి హృదయ దలనాయ

అనుపల్లవి
రాధే, తవ విరహే వనమాలీ.. సఖి సీదతి రాధే || ధ్రువపదం||

చరణం 1

వహతి శిశిర మయూఖే మరణ మనుకరోతి
పతతి మదన విశిఖే విలపతి వికల తరోఽతి                                                           ||రాధే, తవ విరహే వనమాలీ||

చరణం 2
ధ్వనతి మధుప-సమూహే, శ్రవణమ్ అపి దధాతి
మనసి చలిత-విరహే, నిశి నిశి రుజుమ్ ఉపయాతి                                                 ||రాధే, తవ విరహే వనమాలీ||

చరణం 3
వసతి విపిన వితానే, త్యజతి లలిత ధామ
లుఠతి ధరణి శయనే, బహు విలపతి తవ నామ                                                     ||రాధే, తవ విరహే వనమాలీ|| 

చరణం 4
భణతి కవి జయదేవే, విరహ విలసితేన
మనసి రభస విభవే.. హరి రుదయతు సుకృతేన                                                      ||
రాధే, తవ విరహే వనమాలీ||

 


భక్త జయదేవ్ వారి అష్టపదులలో పదవ అష్టపది

తవ విరహే/వహతి మలయ తెలుగులో అనువాదం

 
 

 
 
ధ్యాన శ్లోకాలు
అహమ్ ఇహ నివసామి యాహి రాధామ్ అనునయ
మద్వచనేన చ అనయేథాః |
ఇతి మధు రిపునా సఖీ... నియుక్తా
స్వయమ్ ఇదమ్ ఏత్య, పునర్ జగాద, రాధామ్... ||
తెలుగులో అనువాదం
"నేను ఇక్కడే వేచి ఉంటాను. నువ్వు వెళ్లి రాధతో మాట్లాడి,
ఆమె మనసును ప్రశాంతపరిచి, ఒప్పించి నా దగ్గరకు తీసుకురా"
అని శ్రీకృష్ణుడు ఆజ్ఞాపించాడు. దాంతో రాధ చెలికత్తె (సఖి) రాధ వద్దకు వెళ్లి,
కృష్ణుడు చెప్పమన్న మాటలన్నింటినీ ఆమెకు స్పష్టంగా వివరించి చెప్పింది.


పల్లవి
వహతి మలయ సమీరే, మదనం ఉపనిధాయ |
స్ఫుటతి కుసుమ నికరే, విరహి హృదయ దలనాయ ||

అనుపల్లవి

రాధే, తవ విరహే వనమాలీ.. సఖి సీదతి రాధే || ధ్రువపదం||
తెలుగులో అనువాదం
ఓ ప్రియమైన రాధా! అందరిలోనూ ఆశలను నింపేలా
చల్లని పడమటి గాలి మెల్లగా వీస్తోంది. వికసిస్తున్న
పువ్వుల గుత్తులు విరహంలో ఉన్నవారి మనసులను ఎంతగానో
తొలిచివేస్తున్నాయి. మనసును పులకరింపజేసే ఈ వసంత కాలంలో,
నిన్ను విడిచి ఉండలేక కృష్ణుడు
తీవ్రమైన విరహ వేదనతో కుమిలిపోతున్నాడు.

చరణం 1 
వహతి శిశిర మయూఖే మరణ మనుకరోతి |
పతతి మదన విశిఖే విలపతి వికల తరోఽతి ||
తెలుగులో అనువాదం
ఓ రాధా! చల్లని వెన్నెల కూడా ఆయనకు మంటలా
తాకుతూ ప్రాణాల మీదికి తెస్తోంది. చెట్ల నుండి కిందపడే
పువ్వులు మన్మథుడి బాణాల్లా ఆయన గుండెను గుచ్చుతున్నాయి.
నిన్ను విడిచి ఉండలేక, ఆ విరహ బాధను తట్టుకోలేక ఆయన
ఎంతో దీనంగా ఏడుస్తున్నాడు.

చరణం 2 
ధ్వనతి మధుప-సమూహే, శ్రవణమ్ అపి దధాతి |
మనసి చలిత-విరహే, నిశి నిశి రుజుమ్ ఉపయాతి ||
తెలుగులో అనువాదం
తుమ్మెదల రొద వినపడగానే ఆ శబ్దాన్ని తట్టుకోలేక కృష్ణుడు తన చెవులను
చేతులతో మూసుకుంటున్నాడు. ప్రతి రాత్రి నువ్వు వస్తావని
ఎదురుచూసి, రాకపోవడంతో తీవ్ర నిరాశకు గురవుతున్నాడు.
నానాటికీ పెరుగుతున్న ఈ విరహ బాధను
భరించలేక ఆయన చాలా నిస్సత్తువగా
మారిపోతున్నాడు.

చరణం 3 
వసతి విపిన వితానే, త్యజతి లలిత ధామ |
లుఠతి ధరణి శయనే, బహు విలపతి తవ నామ ||
తెలుగులో అనువాదం
ఆయన భవనంలోని తన అందమైన పడకగదిని వదిలేసి,
అడవిలోని పొదరింట్లో కాలం గడుపుతున్నాడు.
ఇంట్లో సుఖంగా ఉండాల్సింది పోయి,
నేలపై దొర్లుతూ 'రాధా! రాధా!'
అంటూ మాటిమాటికీ
నీ పేరే కలవరిస్తూ
ఏడుస్తున్నాడు.

చరణం 4 
భణతి కవి జయదేవే, విరహ విలసితేన |
మనసి రభస విభవే.. హరి రుదయతు సుకృతేన ||
తెలుగులో అనువాదం
శ్రీ జయదేవుడు రాసిన ఈ పాట కృష్ణుడి విరహ వేదనను తెలియజేస్తుంది.
ఈ గేయంలోని భక్తిభావం వల్ల, దీనిని చదివేవారు విరహ
భక్తితో పరవశించిపోతారు. అలాంటి వారి హృదయాలలో
ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఎల్లప్పుడూ కొలువై ఉండుగాక!






Bhakta Jayadeva's Ashtapadis tenth Ashtapadi

tava virahē/vahati malaya Lyrics Transliteration







Meditative Verses
aham iha nivasāmi yāhi rādhām anunaya
madvacanēna ca anayēthāḥ
iti madhu ripunā sakhī... niyuktā
svayam idam ētya, punarjagāda, rādhām...

Pallavi
vahati malaya samīrē, madanaṁ upanidhāya
sphuṭati kusuma nikarē, virahi hr̥daya dalanāya

Anupallavi
rādhē, tava virahē vanamālī.. sakhi sīdati rādhē ||Refrain||

Verse 1 
vahati śiśira mayūkhē maraṇa manukarōti
patati madana viśikhē vilapati vikala tarō’ti                                                      ||rādhē, tava virahē vanamālī||

Verse 2 
dhvanati madhupa-samūhē, śravaṇam api dadhāti
manasi calita-virahē, niśi niśi rujum upayāti                                                     ||rādhē, tava virahē vanamālī||

Verse 3 
vasati vipina vitānē, tyajati lalita dhāma
luṭhati dharaṇi śayanē, bahu vilapati tava nāma                                              ||rādhē, tava virahē vanamālī|| 

Verse 4 
bhaṇati kavi jayadēvē, viraha vilasitēna
manasi rabhasa vibhavē.. hari rudayatu sukr̥tēna                                           ||rādhē, tava virahē vanamālī||



Bhakta Jayadeva's Ashtapadis tenth Ashtapadi 

tava virahē/vahati malaya English Translation





Meditative Verses
aham iha nivasāmi yāhi rādhām anunaya
madvacanēna ca anayēthāḥ
iti madhu ripunā sakhī... niyuktā
svayam idam ētya, punarjagāda, rādhām...
English Translation
"I will wait right here. Go talk to Radha, calm her down,
convince her, and bring her to me,"
Lord Krishna ordered. Hearing this, Radha's friend
went to Radha and clearly explained
everything Krishna had asked her to say.

Pallavi
vahati malaya samīrē, madanaṁ upanidhāya
sphuṭati kusuma nikarē, virahi hr̥daya dalanāya

Anupallavi
rādhē, tava virahē vanamālī.. sakhi sīdati rādhē ||Refrain||
English Translation
"Oh dear Radha! A cool western breeze is gently blowing,
filling everyone with hope. Clusters of blooming flowers
deeply pain the hearts of those suffering in separation.
In this enchanting spring season,
Krishna cannot bear to be away from
you and is grieving deeply
from the intense pain of separation."

Verse 1 
vahati śiśira mayūkhē maraṇa manukarōti
patati madana viśikhē vilapati vikala tarō’ti
English Translation
"Oh Radha! Even the cool moonlight feels like fire to him,
putting his very life at risk. The flowers falling from the
trees pierce his heart like the arrows of the God of Love.
Unable to bear being away from you or
endure the pain of separation, he is weeping helplessly."

Verse 2 
dhvanati madhupa-samūhē, śravaṇam api dadhāti
manasi calita-virahē, niśi niśi rujum upayāti
English Translation
"As soon as he hears the buzzing of the bees,
Krishna covers his ears with his hands, unable to bear the sound.
Every night he waits for you, and when you do not arrive,
he falls into deep despair.
Unable to endure this pain of separation that grows day by day,
he is becoming extremely weak."

Verse 3
vasati vipina vitānē, tyajati lalita dhāma
luṭhati dharaṇi śayanē, bahu vilapati tava nāma
English Translation
"Leaving his beautiful bedroom in the palace,
he is spending his time in a forest bower.
Instead of staying comfortably at home,
he rolls on the ground, weeping and
repeatedly calling out your name, 'Radha! Radha!'"

Verse 4
bhaṇati kavi jayadēvē, viraha vilasitēna
manasi rabhasa vibhavē.. hari rudayatu sukr̥tēna
English Translation
"This song written by Sri Jayadeva conveys
Krishna's pain of separation.
Because of the devotion in this song,
those who read it are filled with deep love and longing.
May Lord Sri Krishna always reside in the hearts of such people!"


 

 
 



 



 
 




0 Comments

ఈ page లో తప్పులేమయినా ఉంటే చెప్పండి

Post a Comment

ఈ page లో తప్పులేమయినా ఉంటే చెప్పండి

Post a Comment (0)

Previous Post Next Post